విశాఖలో ఈనెల 28 29 30 తేదీలలో విశాఖ ఇందిర ప్రియదర్శిని స్టేడియంలో జరగనున్న జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి గాను బుధవారం విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ శ్రేణులతో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారని అదేవిధంగా ప్రతి కార్యకర్తను పరిచయం చేసే కొనేందుకు జనసేన కార్యకర్తలు వేలాది మంది గా వస్తారని తెలిపారు