This browser does not support the video element.
హుజూర్ నగర్: గరిడేపల్లి ఆటో ఢీకొని వ్యక్తికి గాయాలు
Huzurnagar, Suryapet | Sep 24, 2025
గరిడేపల్లి ఆటో ఢీకొని వ్యక్తికి గాయాలు ఐన సంఘటన ఈరోజు జరిగింది. స్థానికులు గాయపడ్డ వ్యక్తిని హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.