Download Now Banner

This browser does not support the video element.

గవరపాలెం నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్

Anakapalle, Anakapalli | Aug 22, 2025
అనకాపల్లి గౌరిపాలెం నూకాంబిక అమ్మవారి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా మహిళలచే నిర్వహించిన సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ పాల్గొన్నారు, శుక్రవారం లోకాంబికా అమ్మవారిని జిల్లా కలెక్టర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు అమ్మవారి చిత్రపటాన్ని ఆశీర్వచనాలు అందజేసి ఘనంగా సత్కరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us