కాకినాడ జిల్లా,, పెద్దాపురం మండలం తొలితిరుపతి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ శ్రీ శృంగార వల్లభ స్వామి,శనివారం ఉదయం నుండి, సుమారు 15000 మంది భక్తులు దర్శించుకొన్నట్లు,ఆలయ కార్యనిర్వాహన అధికారి వడ్డీ శ్రీనివాస్ మీడియా కు తెలిపారు. ఈసందర్బంగా శనివారం దేవస్థానానికి వచ్చిన ఆదాయం, తెలిపారు, శ్రీనివాస్ తెలిపిన వివరాలు ప్రకారం. 2,36,023/- రూపాయలు ఆదాయం సమాకూరింది.