విశాఖలో ఇటీవల పలు ప్రాంతాలలో ఆధ్యాత్మి ఆధ్యాత్మికత ముసుగులో ప్రజల వద్ద లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని స్థానికులు ఆవేదన వెలబోస్తున్నారు అయితే ఇటీవల విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఏర్పాటు చేసిన గరుడ అయోధ్య రామ మందిరం షర్టు ఏర్పాటు చేసి దాదాపు మూడు నెలలకు పైగా ఉంచి ప్రజల వద్ద లక్షల రూపాయలు వసూలు చేసి దండు కొన్నారని ప్రజలు ఆవేదన వెలబుచ్చారు అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న వినాయక చవితి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విశాఖ గాజువాకలో లక్ష చీరలు వినాయక విగ్రహం వద్ద రోజుకొక గొడవతో ఆధ్యాత్మికత ముసుగులో ప్రజల వద్ద కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని స్థానికంగా వచ్చిన భక్తులు ఆవేదన వ్యక్తంచేసారు.