చిత్తూరు జిల్లా. పుంగనూరు మండలం . భీమగాని పల్లి పంచాయతీ.మోదుగులపల్లె గ్రామంలో సచివాలయం వద్ద భూవివాదంలో ఇరువు వర్గాలు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో వెంకటప్ప కుమారుడు రమణ 50 సంవత్సరాలు. రమణ కుమారుడు ఉమేష్ 28 సంవత్సరాలు గాయపడ్డారు. గొడవలో గాయపడ్డ వారిని కుటుంబ సభ్యులు ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం తెలిపారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో దాడిలో గాయపడ్డ ఉమేష్ మాట్లాడుతూ. కోర్టు వివాదంలో ఉన్న భూమిలో కొందరు కలుగజేసుకొని తమపై దాడికి పాల్పడ్డారని అన్నారు .