Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 10, 2025
కావలికి కాపుగా తాను ఉంటానని MLA కృష్ణారెడ్డి అన్నారు. 'నా మీద నీకు కోపం ఉందా? నీ (మాజీ MLA రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి) ఇంటి పక్కనే ఉంటున్నా. రాత్రి కూడా ఒంటరిగానే నిద్రపోతా. పోలీస్ ప్రొటెక్షన్ లేకుండానే ఎక్కడికైనా వెళ్తా. నీకు నేను అడ్డు అనుకుంటే నీ అనంతపురం, కావలి, బెంగళూరు రౌడీలతో నన్ను చంపుకో. అంతేకానీ కావలి ప్రజల ఆస్తి, టీడీపీ కార్యకర్తల జోలికొస్తే ఖబడ్డార్' అంటూ MLA వార్నింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమం ఆదివారం ఉదయం 10 గంటల 30 నిమిషాల ప్రాంతంలో జరిగింది.