Download Now Banner

This browser does not support the video element.

అలంపూర్: ఇటిక్యాల మండల కేంద్రంలోని రైతు వేదిక నందు వ్యవసాయ పంటలకు సూక్ష్మ పోషకాలపై అవగాహన కార్యక్రమం

Alampur, Jogulamba | Aug 26, 2025
వ్యవసాయ పంటలలో జింక్, ఐరన్, మంగనిష్ లాంటి సూక్ష్మ పోషకాలను పంటలకు అందించడం ద్వారా పంటలు వేపుగా పెరుగుతాయని వ్యవసాయ నిపుణులు బసవరెడ్డి రైతులకు సూచించారు ఈ సందర్భంగా వారు ఇటిక్యాల మండల కేంద్రంలోని రైతు వేదిక నందు రైతులతో వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించి మాట్లాడారు ఈ కార్యక్రమం ఏవో రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us