Download Now Banner

This browser does not support the video element.

ప్రజలు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోరాదు: డాక్టర్ సందీప్

Bapatla, Bapatla | Sep 10, 2025
అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా బుధవారం బాపట్ల రామకృష్ణాపురం లోని పి ఎస్ కే గ్రూప్ ఆఫ్ కాలేజెస్లో నర్సింగ్ విద్యార్థినులకు అవగాహనా సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ సందీప్ పాల్గొని మాట్లాడుతూ జీవితంను ఆనందదాయకం గా గడపాలని, క్షణికావేశాలకు లోనయ్యి ఆత్మహత్యలు చేసుకోరాదని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us