Download Now Banner

This browser does not support the video element.

కామారెడ్డి: జిల్లా వరద నష్ట పై కలెక్టరేట్ లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం.. శాశ్వత పరిష్కారం చేసేందుకు ప్రణాళికలు చేయాలి : సీఎం

Kamareddy, Kamareddy | Sep 4, 2025
కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ ఎమ్మెల్యేలు, మంత్రి సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,షబ్బీర్ అలీ, ఆయా శాఖల ఉన్నతాధికారుల సమక్షంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ , జిల్లా అధికారులతో కామారెడ్డి కలెక్టరేట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అన్ని శాఖల అధికారులు కలిసిమెలిసి పనిచేసే ప్రజలకు మంచి సేవలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. గత 100 సంవత్సరాలుగా కురవనివర్షం ఈ సంవత్సరం కురవడం జరిగిందన్నారు.అధికారులందరూ ప్రణాళికబద్ధంగా పకడ్బందీగా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని పలు సూచనలు చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us