ముప్కాల్ మండల కేంద్రానికి మంజూరైన ప్రభుత్వ ఆసుపత్రి 20 నెలలు దాటినా భవన నిర్మాణికి నోచుకోకపోవడంతో అట్టి ఆసుపత్రిని తొందరగా నిర్మించేలా చొరవ చూపాలని కోరుతూ శుక్రవారం రోజు బీజేపీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు.. కార్యక్రమంలో బీజేపీ పార్టీ అధ్యక్షులు గడ్డం సంతోష్, యూత్ అధ్యక్షులు జావేద్, పార్టీ నాయకు