నూజివీడు రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారధి శనివారం ఉదయం 11 గంటల 30 నిమిషాల సమయంలో lముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 52 మంది కి గాను సుమారు. రూ.25 లక్షల చెక్కులను బాధితులకు అందించారు ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రతి పేదవాడికి సహాయ నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి అందించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కార్పొరేట్ వైద్యం అందించాలని సంకల్పంతో ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నిరుపేదలకు వైద్య ఖర్చులు నిమిత్తం నియోజకవర్గంలో 52 మందికి 25 లక్షల