రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ల పేరులో ప్రజలను మోసం చేస్తుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, మోసం చేసిన తీరు ను రాష్ట్ర ప్రభుత్వం గ్రామ గ్రామానా ప్రచారం చేసేలా బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్దం కావాలని పిలుపునిచ్చారు