కన్నెపల్లి మండల కేంద్రం నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నా మూడు ట్రాక్టర్ల ను పట్టుకున్నట్లు ఎస్సై భాస్కర్ రావు తెలిపారు అయన తెలిపిన వివరాల ప్రకారం నమ్మదగిన సమాచారం మేరకు దాoపూర్ గ్రామా శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని రాజు, రవి,మహేష్ అనే ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు