Download Now Banner

This browser does not support the video element.

రాజేంద్రనగర్: షాద్నగర్ సర్కిల్ పరిధిలో నేషనల్ మాటలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు, ఖర్జూర ప్యాకెట్లలో పురుగులు

Rajendranagar, Rangareddy | Jul 27, 2024
షాద్నగర్ పరిధిలోని గత కొన్ని రోజులుగా నేషనల్ మార్ట్ లో తీసుకున్న ఏ వస్తువుని నాణ్యత లేదని భైరవుని మహేష్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఫిట్ సేఫ్టీ అధికారి కిరణ్ మాట్లాడుతూ తనిఖీలు భాగంగా ఎలిఫెంట్ కంపెనీలో ఖర్జూర ప్యాకెట్లు విప్పించుకోవడానికి అన్ని పురుగులు ఉన్నాయని వెల్లడించారు. మరికొన్ని ప్యాకెట్లను ల్యాబ్కు తరలించినట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us