బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తిలో 27వ వార్డు చౌరస్తాలో టిడిపి జెండాను తొలగించిన వారిని పట్టుకుని వెంటనే శిక్షించాలని టిడిపి పట్టణ అధ్యక్షుడు మనిరామ్ సింగ్ డిమాండ్ చేశారు టిడిపి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం స్థాపించిన జెండాలు తొలగించడం ప్రజాస్వామ్యంపైదాడి తో సమానమే అని అన్నారు