బూర్గంపాడు మండలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి సరిపడా యూరియా సరఫరా చేయాలని సిపిఐ అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనగా 28వ తారీకు 8వ నెల 2025న మధ్యాహ్నం 12 గంటల సమయం నందు తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు రైతులందరికీ సరిపడా యూరియా అందించాలని కోరారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మువ్వ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వరి పత్తి మిర్చి మొక్కజొన్న ఆకుకూరలు కూరగాయలు ఇతర పంటలు సాగు చేసుకుంటు