విశాఖ ఆర్కే బీచ్ తెన్నేటి పార్క్ వద్ద ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్టు ఆరిలోవ పిఎస్ పోలీసులు శనివారం పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు మృతి చెందిన వయసు 45 నుంచి 50 సంవత్సరాలు వయసు ఉంటుందని తెలిపారు. మృతురాల బంధువులు ఎవరైనా ఉంటే సమీప ఆరిలోవ పిఎస్ పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు