వినాయక నిమజ్జోత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదిలాబాద్ లోని పలు గణనాథులను గురువారం రాత్రి ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గణనాధుల మండపనిర్వాకులు మాజీ మంత్రిని శాలువార్త సత్కరించారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మ పరిరక్షణకై ప్రతి ఒక్కరు పాటుపడాలని పిలుపునిచ్చారు. యువత ముఖ్యంగా నిమజ్జోత్సవాల్లో