తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముదిరాలకు ఇచ్చిన హామీ బీసీ"ఏ"లోకి మార్చే అంశాన్ని మరిచిపోయి ముదిరాజులను చిన్నచూపు చూస్తున్నాడని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ లో ముదిరాజులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ.. తరాలు మారుతున్న గాని ముదిరాజుల బతుకులు మారడం లేదని ముదిరాజులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకొని గద్దెనెక్కి ముదిరాజుల అంశాన్ని తుంగలో తొక్కుతున్నారని అందులో భాగమే రేవంత