భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ బయ్యారం ఫారెస్ట్ రేంజ్ అనంతపురం సెక్షన్ అనంతరం బీట్లో గల ఫోర్త్ ఇయర్ మెయింటినెన్స్ ప్లాంటేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్ అధికారి కృష్ణ గౌడ్ బుధవారం తనిఖీ చేశారు ప్లాంటేషన్ తో పాటు చెబుదాములను కుంటలను పరిశీలించారు కార్యక్రమంలో ఆర్డీవో బయ్యారం ఫారెస్ట్ రేంజ్ అధికారి అనంతరం సెక్షన్ ఆఫీసర్ బీట్ ఆఫీసర్ సిబ్బంది పాల్గొన్నారు