Download Now Banner

This browser does not support the video element.

రాజేంద్రనగర్: శంకర్పల్లిలో గంజాయి కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

Rajendranagar, Rangareddy | Sep 5, 2025
శంకర్పల్లిలోని ICFAI గంజాయి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. తనిఖీల్లో 8 మంది ICFAI కాలేజీ విద్యార్థులతో సహా మహారాజుపేటకు చెందిన ఇద్దరు పట్టుబడ్డారు. టెస్టింగ్ కిట్లతో చేసిన పరీక్షల్లో అందరూ గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. ఇందులో అభినవ్సంగ్ వద్ద 300 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us