Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 27, 2025
కావలి రైల్వే స్టేషన్కు సమీపంలో బుధవారం రైలు నుంచి జారిపడి జార్ఖండ్కు చెందిన సోమ్ర నాగేసియా (30) మృతి చెందాడు. తేట్టు, కావలి రైల్వే స్టేషన్ మధ్యలో ఈ ఘటన జరిగింది. మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పజెప్తామని రైల్వే ఎస్సై వెంకట్రావు తెలిపారు.ఈ ఘటన బుధవారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో జరిగింది.