కూటం ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు, అనకాపల్లి పట్టణంలో శుక్రవారం ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి గురుపూజోత్సవ మహోత్సవం కార్యక్రమంలో హోం మంత్రి అనిత, జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.