ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం బాట గంగానమ్మ గుడి వద్ద ముగ్గురు వ్యక్తులు నకిలీ నోట్లు మార్చుతుండగా స్థానికులు పోలీసుల సమాచారం అందించడంతో సమాచార తెలుసుకున్న పోలీసులు శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో సంఘటన స్థలానికి చేరుకుని ముగ్గురు నకిలీ నోట్లు మారుస్తున్నముఠాను ఆదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 50 వేల రూపాయల 500 రూపాయల నకిలీ నోట్లు గుర్తించి నకిలీ 500 రూపాయలు కలిగిన 50,000 నకిలీ నోట్లు వారి వద్ద ఉన్న ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం పరుచుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు