ఎస్ కోట మండలం బౌడార లో శనివారం మధ్యాహ్నం జెండాల నిర్వాసితులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. జిందాల్ కంపెనీ కట్టనందన తమ భూములు తమకి ఇచ్చేయాలని ఈ సందర్భంగా నిర్వాసితులు డిమాండ్ చేశారు. ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చల్లా జగన్ మాట్లాడుతూ, పేదల భూమి పేదలకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. జిందాల్ కంపెనీ కట్టనందన భూములు తిరిగి ఇచ్చేంతవరకు దీర్ఘకాలికంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.