శివంపేట మండలంలోని రత్నాపూర్ అంగన్వాడి కేంద్రంలో మంచినీటి బిందెలో ఎలుక పడడంతో ఆ నీటిని చిన్నారులు తాగారు అని ఆందోళన వ్యక్తం చేస్తూ చిన్నారులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పరీక్షించారు. చిన్నారులకు ఎలాంటి ఆరోగ్య సమస్య రాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.