కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం నందు ది.4 .9. 2025వ తేదీ గురువారం హుండీలు తనిఖీదారు సమక్షంలో దేవస్థానం వడ్డీలను లెక్కించడం జరిగిందని ఆలయ కార్యనిర్వాహణ అధికారి రాంబాబు రెడ్డి గురువారం సాయంత్రం మీడియాకు తెలియజేశారు, ఆయన తెలిపిన వివరాల ప్రకారం 111 రోజులకు గాను 7,72,339.00 రూపాయలు ఆదాయం సమకూరినది . ఎం రాంబాబు రెడ్డి మీడియాకు తెలిపారు.