అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని పలు గ్రామ పంచాయితీలకు ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటలకు స్థానిక టిడిపి కార్యాలయంలో టిడిపి మండల కన్వీనర్ ప్రసాద్ సీనియర్ నాయకులు రాధాకృష్ణులతో కలిసి పలు గ్రామపంచాయతీలకు టిడిపి గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని జిల్లా టిడిపి కార్యదర్శి బి మల్లికార్జున పేర్కొన్నారు. గుండ్లపల్లి శ్రీరంగాపురం నక్కలపల్లి గ్రామపంచాయతీ లకు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని వారు పేర్కొన్నారు.