సత్య సాయి జిల్లా రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ విద్యా శాఖ మంత్రి రవికుమార్ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే సాంబశివరావు ఉగ్ర నరసింహారెడ్డి ఆనంద్ రావు తదితరులంతా పరిటాల రవీంద్ర ఘాట్ సందర్శించి పూలమాలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మంత్రులు సత్యప్రసాద్ రవికుమార్ మాట్లాడుతూ పరిటాల కుటుంబంతో తమకు సనీతం ఉండడంతో ఇక్కడికి రావడం జరిగింది అని అదేవిధంగా సూపర్ హిట్ విజయ్ సభలో ఏర్పాట్లు కూడా పరిశీలించడం జరిగిందని మంత్రులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.