Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 4, 2025
వింజమూరు మండలం తక్కెళ్ళపాడు ఎస్సీ కాలనీ వాగు లో ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు వింజమూరు పోలీసులు గురువారం తెలిపారు. మహిళ వయసు 50 సంవత్సరాలు ఉంటుందని ఆమె నీలిరంగు జాకెట్,ఆకుపచ్చ రంగు లంగ ధరించి ఉందని ఆమె వివరాలు ఎవరికైనా తెలిస్తే వింజమూరు పోలీస్స్టేషన్లో సంప్రదించాలని ఈ సందర్భంగా ఎస్సై ప్రసాద్ రెడ్డి కోరారు