మూడేళ్ల పాపను హింసించిన కేసులో ముద్దాయికి రెండేళ్ల జైలు శిక్ష పడింది.ఎన్జీపాడు మండలం మాచవరం గ్రామానికి చెందిన ఆంజనేయులు ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆమె మూడేళ్ల కూతురిని తమకు అడ్డంగా ఉందని హింసించాడు.ఈ మేరకు అందిన ఫిర్యాదు ఆధారంగా నమోదయిన కేసులో విచారణ జరగగా ప్రాసిక్యూషన్ ముద్దాయి నేరాన్ని రుజువు చేసింది.దీంతో సోమవారం ఒంగోలు ఎక్సైజ్ కోర్టు మెజిస్ట్రేట్ కోమలవల్లి ముద్దాయికి జైలుశిక్ష వేశారు.