Download Now Banner

This browser does not support the video element.

గోపాల్‌పేట: ఎద్దుల బండి పై గుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన ఎమ్మెల్యే మెగా రెడ్డి

Gopalpeta, Wanaparthy | Jan 14, 2025
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గోపాల్పేట మండలం కేంద్రంలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణ చేసే ఎద్దుల బండిని తోలుతూ రామలక్ష్మణుల ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేరిచారు ఎమ్మెల్యే ఎద్దుల బండి పై గుడి చుట్టూ ప్రదక్షిణ చేసే దృశ్యాన్ని చూసేందుకు ప్రజలు బారులు తీరడం విశేషం ఈ కార్యక్రమంలో గోపాల్పేట పట్టణ వాసులు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us