విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం లలోమంగళవారం ముమ్మర తనికీలు చేస్తుండగా ముర్షిదాబాద్ జిల్లా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కు చెందిన ఈసమేతర ఖతున్, గంజాం జిల్లా, ఒడిష రాష్ట్రం కు చెందిన m. గీత నాయక్, కు చెందిన ఇద్దరు మహిళలు సూట్ కేసులో మరియు ప్లాస్టిక్ క్రికెట్ బ్యాట్ లను కట్ చేసి అందులో గంజాయి నింపి విశాఖపట్నం రైల్వే స్టేషన్ మీదుగా గంజాయి ని కేరళ రాష్ట్రం కు అక్రమముగా రవాణా చేయుచుండగా వారిని అదుపులోకి తీసుకొని, వారి నుండి Rs.90,000/- విలువగల 18 కేజీల గంజాయి ని సీజ్ చేసి, సబ్-ఇన్స్పెక్టర్ కె టి ఆర్ లక్ష్మి కు అందచేసినారు.