Download Now Banner

This browser does not support the video element.

గుంటూరు: గుంటూరు జిజిహెచ్ లో 13 లక్షల వ్యయంతో అత్యధిక డిజిటల్ రేడియోగ్రఫీ మిషన్ ను ప్రారంభించిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్

Guntur, Guntur | Sep 11, 2025
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 13 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక డిజిటల్ రేడియోగ్రఫీ మిషన్ను గురువారం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ ప్రారంభించారు. ఎన్టీఆర్ వైద్యసేవ నిధులతో సమకూర్చిన ఈ మిషన్, కేవలం 10 నిమిషాల్లో 360 డిగ్రీల కోణంలో 400 ఎక్స్-రేలు తీయగల సామర్థ్యం కలిగి ఉందని ఆయన తెలిపారు. వైద్య రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కూటమీ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే నసీద్ తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us