Download Now Banner

This browser does not support the video element.

అంబేద్కర్ విగ్రహం వద్ద జి.ఎస్.కె ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఆవరణలో మట్టి వినాయక విగ్రహాలను ప్రారంభించారు మాజీ ఎమ్మెల్యే

Hanumakonda, Warangal Urban | Aug 24, 2025
హనుమకొండ జిల్లా: మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని హనుమకొండ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. హన్మకొండలోని అంబెడ్కర్ విగ్రహం వద్ద GSK ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఆచరణలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ రసాయనిక విగ్రహాలను వాడి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రక్షణకు పర్యావరణ కాపాడటం కొరకు మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను కొనుగోలు చేసి పూజించాలని ఆయన తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us