మహబూబ్ నగర్ జిల్లా జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్ ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక మండపాల వద్ద భద్రతా చర్యల భాగంగా బాంబ్ డిస్పోజల్ మరియు డాగ్ స్క్వాడ్ సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తున్నామని . వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య తెలిపారు పర్యవేక్షణలో సిబ్బంది మండపాల వద్ద సెక్యూరిటీ పరిశీలనలు జరిపి ప్రజలకు నమ్మకం కల్పిస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ఐ సక్రి, బీడీ టీం మరియు డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.