హోటల్ ముసాయిదా జాబితా పై ఎటువంటి అభ్యంతరాలు ఉన్న సోమవారం సాయంత్రం 5 గంటల లోపు పాల్వంచ మండల పరిషత్ కార్యాలయంలో రాతపూర్వకంగా తెలియచేయాలని ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి సూచించారు.. మండల పరిషత్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అధ్యక్ష కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు..