గురువారం మధ్యాహ్నం ధరూర్ మండలం ఉప్పేరు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తున్న సమయంలో విద్యార్థుల భోజనంలో విద్యార్థులకు బల్లి రావడం విద్యార్థులు తినకపోవడం వంట ఏజెన్సీ నిర్లక్ష్యం వల్లనే వంట సక్రమంగా చేయకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, మరియు దీనిపై సమగ్రమైన విచారణ దర్యాప్తు చేసి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని.