విశాఖలో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా కురిసిన వర్షాలకు గాను పలు ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా జగదాంబ కోడలి ఏర్పోర్ట్ చిన్న వాల్టర్ పెదవాల్టేరు ఆర్కే బీచ్ రోడ్ ఎంవిపి కాలనీ గోపాలపట్నం మర్రిపాలెం అయాప్రాంతాలలో కురిసిన వర్షాలకు గాను వాట్సాప్ నీరు రోడ్లపై కొచ్చి జలమయం అయ్యాయి. అయితే ఇదే తరహా వాతావరణం మరో రెండు రోజులు ఉంటుందని స్థానిక వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే నేపథ్యంలోనే ఉదయాన్నే పాఠశాలలకు వెళ్ళవలసిన విద్యార్థిని విద్యార్థులు విధి నిర్వహణకు వెళ్ళవలసిన సిబ్బంది అవస్థలు పాలయ్యారు