దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా.బిఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు దుగ్గొండి మండలంలోని రేకంపల్లె గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు క్రియాశీల కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి నేడు మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకొని బిఆర్ఎస్ పార్టీలో చేరినారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఇందిరమ్మ కమిటీ మెంబర్ సొసైటీ మాజీ డైరెక్టర్ఇజ్జగిరి రాజయ్య ఇజ్జగిరి కుమారస్వామి, ఇజ్జగిరి రంజిత్ , తదితరులు చేరారు