చిత్తూరు జిల్లా పుంగనూరు మండల సమావేశం ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి అధ్యక్షతన బుధవారం ఉదయం 12 గంటల ప్రాంతంలో నిర్వహించారు. సమావేశంలో సభ్యులు గ్రామాలలో మురుగనీటి కాలువలు. దోమల నివారణకు చర్యలు. తదితర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ సభ్యులు సమావేశంలో విన్నవించుకున్న సమస్యలను అధికారులు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్. సమీపతి యాదవ్, ఎంపీటీసీలు. అధికారులు పాల్గొన్నారు