కరీంనగర్ జిల్లా,చొప్పదండి పట్టణంలోని నవోదయ పాఠశాల సమీపంలో,SRSP కెనాల్ రాంప్ వద్ద గణపతుల నిమజ్జన ఏర్పాట్లను SI నరేష్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ నాగరాజు మంగళవారం 5:50 PM కి కెనాల్ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు జాగ్రత్తలు సూచించారు,నిమజ్జనం సామరస్యంగా జరుపుకోవాలని గణేష్ నిమజ్జనం మిలాద్ ఉన్ నబి పండగలు ఒకేరోజు కావడం వల్ల గొడవలకు తావు లేకుండా పండగలు స్నేహపూర్వక వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు, నిమజ్జన ర్యాంపు వద్ద లైటింగ్ భారీ క్రేన్ల ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఫైర్,హెల్త్ డిపార్ట్మెంట్లు అందుబాటులో ఉంటారని కమిషనర్ తెలిపారు,