Download Now Banner

This browser does not support the video element.

పలమనేరు: డీఎస్సీ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 5 మరియు 6 ర్యాంకులు సాధించిన శంకర్రాయలపేటకు చెందిన లావణ్య

Palamaner, Chittoor | Aug 24, 2025
పెద్దపంజాణి: శంకర్రాయలపేట స్థానికులు తెలిపిన సమాచారం మేరకు. ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో శంకరప్ప కుమార్తె లావణ్య రాష్ట్ర స్థాయిలో బీసీ -ఏ స్కూల్ అసిస్టెంట్ విభాగంలో ఐదవ ర్యాంకు, టీజీటీ విభాగంలో ఆరవ ర్యాంకు సాధించారన్నారు. ఇలా మంచిర్యాంకులు సాధించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు, తమ గ్రామానికే కాక నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రానికి గర్వకారణం అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us