ఆంధ్రప్రదేశ్ బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ భీమవరంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆక్వా రంగం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టి కి తీసుకొని వెళ్ళాను అని అన్నారు. దేవాలయాలు గురించి పేర్ని నాని వ్యాఖ్యలు పై మాధవ్ తీవ్రంగా స్పదించారు. పేర్ని నాని అసలు నిజాలు దాచి మాట్లాడ్డం సరికాదు అని అన్నారు. దేవాలయాలులో అపచారం చేస్తే సహించేది లేదు అని అయిన అన్నారు. రైల్వే, జాతీయ రహదారుల అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉన్నాం అని చెప్పారు.