అనకాపల్లి జిల్లా కసింకోట పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీ లో భాగంగా విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి సందర్శించారు. ముందుగా డీఐజీ గోపినాథ్ జెట్టికి అనకాపల్లి స్పీచ్ తుహిన్ సిన్హా, డిఎస్పి శ్రావణి స్వాగతం పలికారు. అనంతరం డిఐజి పోలీస్ స్టేషన్ లో ఉన్న రికార్డులను పరిశీలించారు .పరిసరాలను పరిశీలభంగా ఉంచుకోవాలని సూచించారు. గంజాయి రవాణా పై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని స్థానిక పోలీసు అధికారులకు సూచించారు.