ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా యువత ఎలాంటి ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగాలని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, ఎక్సైజ్ పోలీసు అధికారి ఏడుకొండలు పిలుపునిచ్చారు. ఆత్మహత్య ఒక పిరికిపంద చర్య అని, తల్లిదండ్రులను ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనూ ద్రోహం చేయోద్దని ఆయన సూచించారు.