రాయపర్తి మండలం ఊకల్ గ్రామంలో. బీఆర్ఎస్ పార్టీ గ్రామ పార్టీ ఇంచార్జి లు, మండల పార్టీ ముఖ్య నాయకులతో మండల పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ జాబితా రూపాకల్పనలో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది కావున పార్టీ నాయకులు ఓటర్ లిస్ట్ పట్టుకొని గ్రామంలో ఇంటి ఇంటికి తిరిగి ఓటు హక్కు ఉందొ లేదో అవగాహన కార్యక్రమం నిర్వహించి.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు దిశగా అందరు కలిసి పనిచేయాలని పిలుపు ఇచ్చిన రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు