కడప జడ్పీ సర్వసభ్య సమావేశంలో అధికారుల నిర్లక్ష్యం.. బయటపడిందని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు సభ్యులతో పాటు జర్నలిస్టులకు ఉడకని అన్నం పెట్టిన వైనం..కనీసం బాగుందా లేదా అని కార్యాలయ సిబ్బంది.. అడిగితే ఒకరిపై మరొకరు వేసుకుంటున్న వైనం..మూడు నెలలకు ఒకసారి జరిగే సమవేశంలో భోజనం కూడా సరిగా పెట్టలేరా అంటూ సభ్యుల ఆగ్రహం..జడ్పీ సీఈఓ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్న జర్నలిస్టులు