Download Now Banner

This browser does not support the video element.

నారాయణపూర్: చల్లమల్ల కృష్ణారెడ్డి MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు: మండల కాంగ్రెస్ నాయకులు

Narayanapur, Yadadri | Aug 11, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో చలమల్ల కృష్ణారెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మండల కాంగ్రెస్ నాయకులు సోమవారం మధ్యాహ్నం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై చలమల కృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. సరైన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us